భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దసరా పండుగ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను మర్యాదపూర్వకంగా కలిశారు. వారి నివాసాలకు వెళ్లిన పద్మా దేవేందర్‌రెడ్డి, మహిళా నేతలు ఇరువురికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళా బృందాలను కేటీఆర్, హరీశ్‌రావు ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా…






