భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రైస్ మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్న బిహారీల అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాగు భూమిలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన ఓ మహిళ(48) వ్యవసాయ భూమిలో చేనుకు సంబంధించి పనులు చేసుకుంటుండగా సమీపంలోని శ్రీనివాస్ ఆగ్రోస్ రైస్‌మిల్‌లో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన కార్మికుడు వెనుక నుంచి వచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనారోగ్యంగా ఉన్న…