భారత్ సమాచార్, భద్రాద్రి కొత్తగూడెం: గాంధీనగర్ లో ఆదివాసీ కొత్తల(పెద్దల) పండుగను సమ్మక్క-సారాలమ్మ గుడి వద్ద గ్రామస్తులు బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామస్థులు, తుడుందెబ్బ, ఆదివాసీ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా కొమరం భీం విగ్రహం, భీం, రాంజీ గోండ్ లకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవo సందర్బంగా రాంజీ గోండ్ ఆదివాసీల కోసం, తెలంగాణ ప్రజల విముక్తి కోసం నిర్మల్ కేంద్రంగా పోరాటo చేసి రాంజీ గోండ్ తో సహా 1000 మంది ఆదివాసీలని…
ఘనంగా ఆదివాసీల కొత్తల (పెద్దల) పండుగ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




