భారత్ సమాచార్.నెట్, సిద్దిపేట: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమితులైన అంక్షా రెడ్డిని మెదక్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భాగ్యరాజ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అంక్షా రెడ్డి వంటి ధైర్యవంతమైన నాయకులు పార్టీకి బలం చేకూరుస్తారని పేర్కొన్నారు. మహిళా సాధికారతలో ఆమె పోషిస్తున్న పాత్ర ఆదర్శప్రాయమని, కొత్త పదవిలో ప్రజలకు మరింత చేరువై సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ…
అంక్షా రెడ్డికి ఘన సన్మానం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




