భార‌త్ స‌మాచార్.నెట్, సిద్దిపేట : జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గజ్వేల్‌లోని ఆమె నివాసంలో నాచారం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్త ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

 

ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపాలిటీ మాజీ వైస్‌ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, తూప్రాన్ మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నల్లవల్లి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ తదితరులు…