భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: జిల్లా లోని 47 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 42 దరఖాస్తులు వచ్చాయని డిపిఈఓ అబ్దుల్ రజాక్ తెలిపారు. రేపటి నుంచి దరఖాస్తులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని తెలిపారు. గత పాలసీ లో చివరి తేదీ వరకు 701 దరఖాస్తులు వచ్చాయని, ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. చివరి రోజు వరకు వేచి చూడ కుండా ముందుగానే దరఖాస్తులు దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తులను జిల్లా…