భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు మణుగూరులో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. మణుగూరులో వ్యాపారస్తులు మద్దతు తెలుపుతూ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉదయం నుంచే బంద్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. బీసీ సంఘం నాయకులు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. మణుగూరు రోడ్డు బంద్ ప్రభావంతో నిర్మానుష్యంగా కనిపించింది.
మరిన్ని కథనాలు





