భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి ప్రతిపక్షాన్ని అణచివేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భండారి శాంతికుమార్ తీవ్రంగా విమర్శించారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డా. వర్షిత్ రెడ్డి నివాసంపై దాడి చేసి, కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును ముందుగా గృహ నిర్బంధం చేసి, అనంతరం అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్…