భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బొల్లారం మున్సిపల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి మంగళవారం ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. బొల్లారం మున్సిపాలిటీలో పనిచేసే సఫాయి (పారిశుద్ధ్య) సోదర సోదరీమణులకు ఆనంద్ కృష్ణారెడ్డి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ జిల్లా అధ్యక్షురాలిని పారిశుద్ధ్య కార్మికులు మనస్ఫూర్తిగా దీవించాలని కోరారు.
ఘనంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




