భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యాక తాజాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యో గులకు ప్రత్యేక క్యాజువల్‌ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా వరంగల్‌, హన్మకొండ, మహబూ బాబాద్‌,…