భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మండవ చందర్ రావు సోమవారం గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఉత్కృష్ట సేవా పతకం అందుకున్నారు. ఇబ్రహీంపట్నం మూడవ బెటాలియన్ కామెండెంటెంట్ జమీల్ పాషా ఈ పురస్కారాన్ని అందజేశారు. కేంద్రప్రభుత్వం అందించే ఈ సేవా పతకం ఉత్తమ విధులు నిర్వహించిన వారికి ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందజేస్తుంది. పురస్కారం అందుకున్న మండవ చందర్ రావును పలువురు అభినందించారు.
ఉత్కృష్ట సేవా పతకం అందుకున్న చందర్ రావు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




