భారత్ సమాచార్.నెట్, మంచిర్యాల: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, నామినేషన్ల స్వీకరణలో నిబంధనలను తప్పకుండా పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రచార అనుమతుల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

భూ భారతి ధరఖాస్తుల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలి