భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కలింగ కృష్ణ కుమార్ అధ్యక్షతన 76వ రాజ్యాంగ దినోత్సవ సభను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిన్నారం తహసిల్దారు దేవదాస్, ఆత్మీయ అతిథులుగా జిన్నారం ఎస్సై హనుమంతు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కళింగ కృష్ణకుమార్, జిన్నారం RI జయప్రకాష్, యువజన వికాస్ సమితి అధ్యక్షులు విజయకుమార్ గారు, ప్రధాన కార్యదర్శి విజయ్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్యాంగం యొక్క విధి విధానాలను ప్రజాస్వామ్యం…
యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




