భారత్ సమాచార్.నెట్, వరంగల్: విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా పిల్లల చదువుల పట్ల అశ్రద్ధ వహించవద్దని, ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఎంబీబీఎస్ ప్రథమ విడత కౌన్సిలింగ్లో సీట్లు సాధించిన పోలీస్ పిల్లలను ఆయన ఘనంగా సత్కరించారు.
సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా కుమార్తె తాన్య సభ (గాంధీ మెడికల్ కళాశాల), హోంగార్డుల పిల్లలైన ముప్పా చందు (మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల), భవాని (ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల)…





