భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: గుండెపోటు లేదా అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు అయిన వ్యక్తులకు సరైన సమయంలో సీపీఆర్ (CPR) చేస్తే వారికి పునర్జన్మ ఇచ్చినట్లేనని పినపాక పీహెచ్సీ వైద్యులు డాక్టర్ మధు తెలిపారు. శుక్రవారం సీపీఆర్ డే సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎస్సై సురేష్ హాజరయ్యారు. కార్డియాక్ అరెస్టు సమయంలో ప్రాథమిక చికిత్సగా సీపీఆర్ ట్రైనింగ్ ప్రాముఖ్యతను వివరించారు. దీనిపై అవగాహన లేకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు.…
పునర్జన్మకు తొలి అడుగు సీపీఆర్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




