భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్న నాగారం గ్రామపంచాయతీ సర్పంచి, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం సోమవారం చేశారు. ఆ వెనువెంటనే నూతన ఉప సర్పంచ్ తుమ్మనపల్లి సతీష్ చారి తాను విజయం సాధించడానికి కారణమైన 5వ వార్డు ప్రజలకు కొత్తగా బోరుబావి వేసి గతంలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ చారి మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు సేవలు అందించడం బాధ్యతగా భావించి తొలి వాగ్దానం నెరవేర్చుకుని ప్రజల రుణం తీర్చుకున్నానన్నారు. కార్యక్రమంలో సర్పంచి చెడుపాక…
వాగ్దానం నెరవేర్చుకున్న ఉపసర్పంచ్ సతీష్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




