భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బీసీ వెల్ఫేర్ స్కూల్ అండ్ కాలేజ్‌లో అదనపు తరగతి గదులను ప్రారంభిస్తారు. అనంతరం, ఉదయం 10.30 గంటలకు రైతు వేదికలో వరి విత్తనాలను పంపిణీ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీ బాలాజీ దేవాలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభిస్తారు. ఆయన పలు ప్రైవేట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇంఛార్జి వట్టి వెంకట్రావు…