భారత్ సమాచార్, ములుగు జిల్లా: వెంకటాపురం మండలం నూగురు గ్రామపంచాయతీ పరిధిలో ఐటిడిఏ వెంకటాపురం మండలం ఎస్టి కోటలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా వెంకటాపురం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పల్నాటి ప్రకాష్ రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

ములుగులో జర్నలిస్టుల…