భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామ దేవాలయ భూముల రక్షణే ధ్యేయంగా గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం గ్రామంలో దేవాదాయ పరిరక్షణ కమిటీ మొదటి సమావేశం నిర్వహించి, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతో పాటు, గుడి అభివృద్ధికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు తీర్మానించారు. కమిటీ గౌరవ అధ్యక్షుడిగా బిలకండి మల్లారెడ్డి, అధ్యక్షుడిగా మండల సత్యనారాయణ, కార్యదర్శి బండ మల్లేశ్, కోశాధికారిగా బండ శ్రీనివాస్, ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పెరుమండ్ల సత్యం, మండల…
ధర్మన్నగూడలో దేవాదాయ భూముల పరిరక్షణ కమిటీ ఎన్నిక
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




