భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లర గ్రామంలో శనివారం అత్యవసర సేవ నెంబర్ల పోస్టర్లను గ్రామ సర్పంచ్ మాదారవ్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి అత్యవసర సమయంలో అయినా పోస్టర్ పై ఉన్న సంప్రదిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రభుత్వ నెంబర్లు ఒక పోస్టర్ పై ముద్రించి గ్రామంలో ప్రతి ఇంటికి అతికించామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు రాజు పటేల్, ఆయా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, ఆశావర్కర్, అంగన్వాడీ టీచర్, గ్రామ…