భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ పట్టణంలో జరిగిన వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. జీవన్ ఫంక్షన్ హాల్ లో NG హుక్రాన గ్రామానికి చెందిన AE అశోక్ రెడ్డి కూతురి వివాహం, హెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో మర్పల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి కూతురు వివాహం, తుర్కాపల్లి గ్రామంలో ఎల్లయ్య కుమారుడు తుకారాం వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, పండరి, పట్టణ…