• శబరిమలకు ప్రత్యేక రైళ్లు

భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: శబరిమల (Sabarimala) యాత్రకు వెళ్లే భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. (Sabarimala) యాత్రకు వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్ల (Special Trains)ను ప్రకటించింది. డిసెంబర్ 13 నుండి జనవరి 2 వరకు మూడు ముఖ్య స్టేషన్ల నుంచి కొల్లం జంక్షన్‌కు మొత్తం 10 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనుంది. ఈ రైళ్ల టికెట్ బుకింగ్ డిసెంబర్ 3 నుంచే ప్రారంభమైంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబరు 13 నుంచి జనవరి…