భారత్ సమాచార్ నెట్, నల్గొండ : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి వేడుకలను త్రిపురారంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం” జరిపి, ఆమె సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నూతన సర్పంచ్ భైరం లక్ష్మీ కృష్ణ మాట్లాడుతూ.. విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన విప్లవ వనిత సావిత్రిబాయి అని కొనియాడారు. కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన గొప్ప వ్యక్తి…
ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




