భారత్ సమాచార్, మెదక్: కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మోసం చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నందు వలన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని వర్రు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వారిలో  శంకరయ్య, లక్ష్మయ్య, వెంకటేశం, కిష్టయ్య, సాధకలి నర్సింలు, రవి, విట్టల్, దుర్గయ్య, మరో  30 మంది…