భారత్ సమాచార్, సిద్దిపేట: జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపై సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No IX ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం తేది 25-09-2025 ఉదయం 6:00 నుండి 10-10-2025 ఉదయం 6 గంటల వరకు ఆమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.…