భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్పోర్ట్స్ డైరెక్టరేట్ అంతర్-విశ్వవిద్యాలయ, అంతర్-కళాశాల క్రీడా పోటీలను గస్టో-2025-26 పేరిట ఈనెల 29-31 తేదీలలో నిర్వహించనున్నది. వివిధ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి ఉత్సాహభరితమైన విద్యార్థి అథ్లెట్లను గస్టో వేదికపైకి చేర్చనుంది.

మరిన్ని కథనాలు: 

సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ సస్పెండ్