భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : పటాన్‌చెరు పట్టణంలో అయ్యప్ప స్వామి భక్తి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పటాన్‌చెరు శాంతినగర్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో, శబరిమల యాత్రకు బయలుదేరుతున్న చందర్రావు, సురేష్, గోవింద్ (జేపీ కాలనీ) స్వాముల ఇరుముడి పూజలో మాద్రి ప్రిథ్వీరాజ్ పాల్గొన్నారు. అదేవిధంగా, అంబేద్కర్ కాలనీలో రాకేష్ స్వామి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమాలలో శ్రీధర్ చారి, శంకరయ్య గురు స్వాములు సహా అనేక మంది…
పటాన్చెరులో వైభవంగా ఇరుముడి, పడిపూజ కార్యక్రమాలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




