భారత్ సమాచార్, జనగామ జిల్లా: స్థానిక ఎన్నికల బిసి రిజర్వేషన్ లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బట్టెంగిరి మాధవరెడ్డితో తెలంగాణ రాష్ట్ర మోకుదెబ్బ అధికార ప్రతినిధి కమ్మగానీ వెంకటేశ్వర్లు ఫోన్లో కేసు ఉపసంహరణ కై మాట్లాడారు. బీసీల రాజకీయ చైతన్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బిసి రిజర్వేషన్లపై కేసు వేయడం తగదనీ వెంటనే మీరు కేసు వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితులలో వెనుకడుగు వేసేది లేదని…