భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం పోలీస్ స్టేషన్లో కేవీపీఎస్ నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఎస్సై శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం హత్నూర గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ నల్లోల్ల ఎల్లయ్య ఆధ్వర్యంలో కూడా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కెవిపియస్ హత్నూర మండల నాయకులు కే శేఖర్ మాట్లాడుతూ .. నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం అంటే క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు ఆలోచనల పరిణామంలో కూడా మార్పు రావాలి ప్రతి ఒక్కరు మహనీయుల బాటలో ప్రతి ఒక్కరు ముందుకు…
కెవిపిఎస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




