భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడోత్సవాలలో మహబూబాబాద్ జిల్లా జట్లు విజేతలుగా నిలవాలని, జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జట్టులో మంచి స్థానాలను సాధించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా బాలుర, బాలికల కబడ్డీ సబ్ జూనియర్ జట్ల కోచింగ్ క్యాంప్ కురవిలో ముగిసింది. ఈ సందర్భంగా కురవిలోని శ్రీభద్రకాళిసమేత వీరభద్రస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా జట్లు మంచి ఫలితాలు సాధించాలని అర్చకులు ఆశీస్సులు అందజేసారు. అనంతరం టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్…
మహబూబాబాద్ జిల్లా జట్లు విజేతలుగా నిలవాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




