భారత్ సమాచార్.నెట్, నల్గొండ: మిర్యాలగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి ENT హాస్పిటల్‌ను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి, నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దీరావత్ స్కైలాబ్ నాయక్, త్రిపురారం బ్లాక్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ నాయక్, కాంగ్రెస్ యువనేత ధనవత్ సిద్దు నాయక్, హాస్పిటల్ యాజమాన్యం పాల్గొన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని…