భారత్ సమాచార్, సిద్ధిపేట జిల్లా: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారయణ రావు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, శివ్వంపేట పి ఏ సి ఎస్ డైరెక్టర్ గూడూరు యాదాగౌడ్ , మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు లాయక్ భాయ్, బి…