భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వీక్షించారు. ప్రధాని మోదీ దేశ అభ్యున్నతికి, దేశ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు తదితర అంశాలను మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, సత్యనారాయణ గౌడ్, ముత్యం రెడ్డి , పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, సాదం అరవింద్, నవీన్, నరేందర్,…
మన్ కీ బాత్ వీక్షించిన ఎమ్మెల్యే ఏలేటి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




