భారత్ సమాచార్, సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, జిల్లాలోని మండల ఇంఛార్జీలతో నిర్వహించిన సమీక్ష సదస్సుకు ముఖ్యఅతిథులుగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల సూర్యాపేట జిల్లా ఇంఛార్జ్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ…