భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: అంతరిక్ష శాస్త్రం, రక్షణ సాంకేతికతలో సాధిస్తున్న పురోగతి జాతీయ భద్రతకు వెన్నెముక అని డీఆర్‌డీవో పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ జి. రామగురు అన్నారు. భారత వైమానిక దళం సహకారంతో హైదరాబాద్ గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో గురువారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో విద్యాసంస్థల పాత్ర కీలకమన్నారు. స్వదేశీ క్షిపణి వ్యవస్థలు, కౌంటర్-డ్రోన్ టెక్నాలజీ, హైపర్ సోనిక్ వ్యవస్థల…