భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో, మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి పురస్కరించుకొని తూప్రాన్ కండ ధర్మ జాగృతి ప్రముఖ టైలర్ పోచయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి నేతాజీ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. యువత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలని…
మెల్లూరు, కొప్పులపల్లి గ్రామాల్లో నేతాజీ జయంతి వేడుకలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




