భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో తనకు జరిగిన విద్యుత్ ప్రమాదం గురించి గుర్తుచేసుకున్నారు. “నాడు జరిగిన ఆ ఘోర ప్రమాదం నుంచి కొండగట్టు అంజన్నే తనను కాపాడారు. ఇప్పటికీ ఆ సంఘటన గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది,” అని అన్నారు.

 

అభివృద్ధి పనులకు శ్రీకారం:

 

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)…