భారత్ సమాచార్, సిద్దిపేట: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. మురాకర్ సాయి ఆధ్వర్యంలో పట్టణంలోని అభయాంజనేయ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 20మంది యువకులు మిత్ర బ్లెడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం నిర్వహించి అభయ జ్యోతి లయన్స్ లో మానసిక వికలాంగుల అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.…
సిద్దిపేటలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




