భారత్ సంచార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పినపాక నియోజకవర్గం మణుగూరు మండల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుని మర్యాదపూర్వకంగా కలిసి అశ్వాపురం మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల L3 టు L1 పెండింగ్ బిల్లుల సమస్యలపై వినతి పత్రం అందజేసిన యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గొల్లపల్లి నరేష్ కుమార్, యువజన నాయకులు జిమ్మ జంపయ్య…ఈ సందర్భంగా నాయకులు సమస్యను వివరిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం,తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో…