భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భారతీయ జనతా పార్టీ జిల్లా బిజెపి కార్యదర్శిగా నిర్మల్ రూరల్ మండలం కౌట్ల ( కే ) గ్రామానికి చెందిన పుస్పూర్ నర్సారెడ్డిని నియమించినట్లు జిల్లా బిజెపి అధ్యక్షుడు రితేష్ రాథోడ్ తెలిపారు. పార్టీ కోసం నర్సారెడ్డి చేసిన కృషి, అంకిత భావం, సేవ ధోరణిని గుర్తించి ఆయనను నియమించినట్లు తెలిపారు. ఇటీవల నిర్మల్ అసెంబ్లీ ఎన్నికల్లో కౌట్ల ( కె ) గ్రామ పోలింగ్ బూత్ టాప్ వచ్చిందని కొనియాడారు. తనపై ఉంచిన నమ్మకానికి పార్టీ నాయకత్వానికి…