భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా జలాల్పూర్ రంగి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం నాడు సాయంత్రం 6 గంటలకు వెల్దుర్తి బీఆర్ఎస్ సర్పంచులు సమావేశమై ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం మాజీ జడ్పిటిసి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. అధ్యక్షుడిగా జలాల్పూర్ సర్పంచ్ రంగి కృష్ణ, ఉపాధ్యక్షుడిగా నెల్లూరు సర్పంచ్ రంగారెడ్డి, కార్యదర్శిగా రామయ్యపల్లి సర్పంచ్ పావని ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పావని, ఎద్దులపల్లి చందన, చెట్టుపల్లి సర్పంచ్ శేఖర్, ఆరెగూడెం సర్పంచ్…
వెల్దుర్తి సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా రంగి కృష్ణ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




