భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: దామరచర్ల మండలం బాలాజీ నగర్ తండలో శీత్ల (సీత్ల) పండుగ దాటుడు ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు సంప్రదాయ ఆచారాలు, ఆనవాయితీలను పాటిస్తూ శీత్ల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకల్లో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువత, చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

దాటుడు కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శీత్ల…