భారత్ స‌మాచార్.నెట్, సిద్దిపేట : జిల్లా పరిషత్ హై స్కూల్ పెద్దకోడూర్ విద్యార్థుల్లో భద్రత, చట్టాలపై అవగాహన పెంచేందుకు సిద్దిపేట ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్, షీ టీమ్ బృందం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల రక్షణ చట్టాలు, ఈవ్ టీజింగ్ నివారణ, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి కీలక అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విజయభాస్కర్ మాట్లాడుతూ… విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులు, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తుల మాటలు నమ్మి తమ భవిష్యత్తును…