విజేతల బృందానికి 1.5 లక్షల నగదు పురస్కారం

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జాతీయ స్ఠాయి పోటీలలో గీతం విద్యార్థులు మరోసారి రాణించారు. అహ్మదాబాద్ (గుజరాత్) నోడల్ సెంటర్ లో ఇటీవల జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్)-2025 ను హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం జట్టు గెలుచుకుంది. ఆ జట్టు వినూత్న సాంకేతిక పరిష్కారాన్ని మెచ్చిన జ్యూరీ రూ.1.5 లక్షల నగదు పురస్కారాన్ని అందజేసి సత్కరించింది. బీటెక్ సీఎస్ఈ, ఏఐఎంఎల్ రెండో ఏడాది విద్యార్థులు కే.కృష్ణప్రియ, అబ్దుల్ బాసిత్ హసన్ షేక్,…