భారత్ సమాచార్.నెట్, నిర్మల్: ఆడెల్లి పోచమ్మ దేవస్థానంలో జరిగిన గంగ నీళ్ల జాతర ముగింపు ఉత్సవం భక్తుల ఉత్సాహం, పటిష్ట భద్రతా చర్యల నడుమ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు. యాకర్పల్లి గ్రామంలో సంప్రదాయం ప్రకారం పోచమ్మ తల్లి ఆభరణాలను ఎత్తుకునే ఉత్సవంలో ఎస్పీ పాల్గొన్నారు. పోలీస్ భద్రత నడుమ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.
మరిన్ని కథనాలు





