భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా : కురవి మండల కేంద్రంలో కురవి యూత్ ఆధ్వర్యంలో రథసేవస్థలంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాన్ని ప్రముఖ దంత వైద్య నిపుణులు, ఆర్.సి. కన్వెన్షన్ & ప్లాటినం రెస్టారెంట్ అధినేత డాక్టర్ అనీల్ గుప్త – అరుందతి దంపతులు సందర్శించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజ సేవలో చురుకుగా ఉండే ఈ దంపతులు పండుగ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం, ఉత్సవ కమిటీ బాధ్యులు డాక్టర్ అనీల్ గుప్త-అరుందతి దంపతులను ఘనంగా సన్మానించి, అమ్మవారి ప్రసాదాన్ని…
మహబూబాబాద్‌లో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




