భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి : గుమ్మడిదలలోని శ్రీ వివేకానంద హైస్కూల్ 10వ తరగతి విద్యార్థిని మనీషా సిర్వి ప్రతిష్టాత్మక INSPIRE MANAK అవార్డ్స్ 2024–2025 రాష్ట్ర స్థాయి రౌండ్‌కు ఎంపికయ్యింది. వృద్ధుల కోసం బరువైన వస్తువులను శారీరక ఒత్తిడి లేకుండా ఎత్తుకునే సులభమైన యాంత్రిక పద్ధతిని ఆమె రూపొందించింది. మనిషా సృష్టించిన ఈ వినూత్న ఆలోచనతో ప్రశంసలు అందుకుంది. ఇది వృద్ధులకు స్వతంత్రత, భద్రతను అందించడంలో ప్రత్యేకంగా నిలుస్తుంది.
మనీషా డిజైన్ ఆమె శాస్త్రీయ నైపుణ్యంతో పాటు వృద్ధుల అవసరాల పట్ల సున్నితత్వాన్ని కూడా…





