భారత్ సమాచార్, హైద్రాబాద్ జిల్లా: హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాదవ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన బీపీ మండల్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి నియోజకవర్గ కంటెస్టడ్ ఎమ్మెల్యే కుందేళ్ళ అర్జున్ యాదవ్ కార్యక్రమంలో అతిథులుగా వట్టె జానయ్య యాదవ్, నాగసీతారాం యాదవ్, అంబర్ పేట్ శ్రీనివాస్ యాదవ్ జేఏసీ చైర్మన్ అజయ్ కుమార్ యాదవ్ అధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కుందేళ్ళ అర్జున్ యాదవ్ మాట్లాడుతూ బీపీ మండల్ గారు దేశంలో వెనుకబడిన వర్గాలుకు రాజకీయ, విద్య…
కేంద్ర ప్రభుత్వం మండల్ కమిషన్ అన్ని సిపారస్సులను అమలు చేయాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




