భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా “రాష్ట్రీయ ఏక్తా దివస్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమా న్ని శుక్రవారం ఉదయం 07:00 గంటలకు గుమ్మడిదల చౌరస్తా నుండి బొంతపల్లి కమాన్ వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సామాజికత ఐక్యతకు ప్రతీకగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని కథనాలు:  

స్రవంతి జూనియర్ కళాశాలలో చట్టాలపై అవగాహన సదస్సు