భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: కేసముద్రం రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేసిన ఒక రైలు బోగిలో శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోగీలో నిద్రిస్తున్న కార్మికులు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు ప్రతిరోజూ ఈ బోగీలోనే నిద్రిస్తుంటారు. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ అప్పటికే…
రైల్వే స్టేషన్లో రైలు బోగి దగ్ధం.. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




